News
ఎంపిలను సస్పెండ్ చేయడం భాధకరమే:స్పీకర్
లోక్‌సభ నుండి కాంగ్రెస్ ఎంపిలను సస్పెండ్ చేయడం తనకు చాల భాధగా ఉందని స్పీకర్ సుమిత్రా మహాజన్ అన్నారు. స్పీకర్ సుమిత్రా మాట్లడుతూ ప్లకార్డులు సభలోకి ఎంపిలను తేవద్దని ఎంతగా చెప్పినప్పటికి సభ్యులు పట్టించుకోవడంలేదని ఆమె అన్నారు. తప్పని సరి పరిస్థితుల్లోనే ఎంపిలను సస్పెండ్ చేయాల్సివచిందని ఇప్పటికైన మిగిలిన సభ్యులు సభను సజవుగా జరిగెటట్లు చూడాలని సుమిత్రా మహాజన్ కోరారు
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








